VIDEO: సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి
HYD: తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ డేవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆకస్మిక తనిఖీలు చేశారు. సమయపాలన పాటించని సిబ్బందిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిథిలావస్థకు చేరిన MIT భవనాలు, మెయింటైనెన్స్ సరిగా లేకపోవడంతో మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.