'విద్యార్థులు సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలి'

NRPT: విద్యార్థులు సెల్‌ఫోన్లకు దూరంగా ఉంటూ, లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్యాసాధనకు కృషి చేయాలని మరికల్ తహసిల్దార్ రామకోటి, సీఐ రాజేందర్ రెడ్డిలు సూచించారు. మరికల్ మండల కేంద్రంలోని మణికంఠ జూనియర్ కళాశాల ప్రెస్సర్స్ డే కార్యక్రమంలో వాళ్ళు మాట్లాడుతూ.. విద్యార్థి జీవితంలో ఇంటర్ కీలకమని, డ్రగ్స్, సెల్‌ఫోన్ వాటికి దూరంగా ఉంటే లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటామన్నారు.