టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM

టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM

★ చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి
★ చేవెళ్ల  ప్రమాదంలో మృతులకు రూ. 7 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
★ ఘటన స్థలానికి వస్తుండగా చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యను అడ్డుకున్న స్థానికులు
★ చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో తాండూర్ వడ్డెర గల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు మృతి