బీమా చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

బీమా చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

PLD: శావల్యాపురం మండలం కారుమంచి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు పలువురు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కారుమంచి గ్రామానికి వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించారు. టీడీపీ 100 సభ్యత్వ ప్రమాద బీమా పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున చెక్కులను జీవీ అందజేశారు.