ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన జిల్లా జడ్పీసీఈవో

ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన జిల్లా జడ్పీసీఈవో

SRPT: మోతే మండలం మామిళ్ల గూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సూర్యాపేట జిల్లా జడ్పీ సీఈవో శిరీష శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియను నిర్వహించాలని, ట్యాబ్ ఎంట్రీ, రిజిస్టర్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని సూచించారు.