'స్థాపించిన వంద కంపెనీలు ఎక్కడ'

'స్థాపించిన వంద కంపెనీలు ఎక్కడ'

VZM: నెలిమర్ల మండలంలోని వొమ్మిలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ శుక్రవారం నిర్వహించారు. ఈమేరకు మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ.. వచ్చిన వంద రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా వంద కంపెనీలు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి హామీ ఇచ్చారని, అయితే ఆ కంపెనీలు ఎక్కడని ప్రశ్నించారు.