మృతి చెందిన నెల రోజులకు పంచనామా నిర్వహణ
NTR: జిల్లాలోని విచ్చన్నపేటలో అక్టోబర్ నెలలో మృతి చెందిన ఓ వివాహిత మృతదేహన్ని వెలికితీసి, పంచనామా నిర్వహించిన ఘటన నిన్న చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. అనూష, రవివర్మ అనే దంపతులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. కొంత కాలానికి ఆమె గర్భందాల్చగా, ఏడో నెల రాగానే గత నెల 23వ తేదీన హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ప్రసవించి, చికిత్స పొందుతూ మృతి చెందింది.