సెక్రటేరియట్ వద్ద నిర్మల్ మాజీ సర్పంచ్ల అరెస్ట్

సెక్రటేరియట్ వద్ద నిర్మల్ మాజీ సర్పంచ్ల అరెస్ట్

ADB: సర్పంచ్‌లకు రావలసిన పెండింగ్ బిల్లులకు నిరసనగా హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు చేపట్టే నిరవధిక దీక్షకు నిర్మల్ జిల్లాకు చెందిన పలువురు మాజీ సర్పంచులు తరలి వెళ్లారు. జిల్లా నుంచి వెళ్లిన సర్పంచ్‌లను సెక్రటేరియట్ వద్ద పోలీసులు అరెస్టు చేసినట్టు జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు వినోద్ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.