ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

GNTR: తెనాలిలోని నాజరుపేటకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి పవన్ తేజ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. స్నేహితులతో పార్టీకి వెళ్లి ఆలస్యంగా రావడంతో, తల్లి మందలించింది. ఈ క్రమంలో అతను అర్థరాత్రి ఇంట్లోనే ఉరేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించిగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.