నగరి -కీలపట్టు రోడ్డుకు మరమ్మత్తులు

నగరి -కీలపట్టు రోడ్డుకు మరమ్మత్తులు

CTR: నగరి -కీలపట్టు రోడ్డు (కుశస్థలి బ్రిడ్జ్ ) ఇటీవల వర్షాలకు దెబ్బ తినడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఈ నేపథ్యంలో మరమ్మత్తులు చేపట్టి రాకపోకలు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. అధికారులు స్పందించి గురువారం మరమ్మత్తులు చేపట్టి రాకపోకలు పునరుద్దరణ చేపట్టారు.