VIDEO: తక్షణమే టవర్ నిర్మాణాన్ని ఆపివేయాలి: కౌన్సిలర్
MHBD: పట్టణంలోని కృష్ణ కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన సెల్ టవర్ నిర్మాణ పనులను మంగళవారం స్థానిక కాలనీ వాసులు అడ్డుకున్నారు. కౌన్సిలర్ వెంకన్న మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి అనుమతులు లేకుండా టవర్ నిర్మించడం సరికాదని స్పష్టం చేశారు. తక్షణమే నిర్మాణాన్ని విరమించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.