EVM చిత్రాన్ని రూపొందించి సందేశాన్ని ఇచ్చిన రామకోటి సంస్థ

EVM చిత్రాన్ని రూపొందించి సందేశాన్ని ఇచ్చిన రామకోటి సంస్థ

SDPT: గజ్వేల్ మున్సిపల్ ఎలక్షన్‌లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని గజ్వేల్ చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు వినూతన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఓటు వేసే EVM చిత్రాన్ని బియ్యంతో అద్భుతంగా రూపొందించి రామకోటి కార్యాలయంలో ఇవాళ ఆవిష్కరించి సందేశాన్ని ఇచ్చారు.