ఎస్పీ స్పెషల్ వీడియో.. ట్రెండింగ్..!
గద్వాల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అరైవ్ -అలైవ్’ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు వాహనదారులు పాటించాల్సిన భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఫోర్ వీలర్ వాహనాల్లో ప్రయాణించే వారు కచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అనారు.