తిరుపతి గంగమ్మ జాతర.. అవి రద్దు

TPT: గంగమ్మ జాతరలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక అంశాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. వీధి వీధిలో విగ్రహాల ఏర్పాటు, కార్పొరేటర్ల సారె ఊరేగింపు, ఎమ్మెల్యే ఇంటి నుంచి సారె ఊరేగింపును రద్దు చేశారు. జాతర ప్రారంభమైన తరువాత శనివారం జరిగే టీటీడీ సారె ఊరేగింపు కొనసాగుతుంది. ప్రస్తుతం ఆలయానికి బోర్డు లేకపోవడంతో జాతర ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు.