గ్రామాలలో సమస్యలు పై ప్రత్యేక దృష్టి పెట్టారు MLA

గ్రామాలలో సమస్యలు పై ప్రత్యేక దృష్టి పెట్టారు MLA

ELR: ప్రజలు వినతపత్రం రూపంలో ఇచ్చిన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టానని ఉంగుటూరు MLA ధర్మరాజు అన్నారు. గురువారం ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు గ్రామాల ప్రజలు MLAకు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. భీమడోలు మండలం సూరప్పగూడెం పంచాయతీ పాతూరు గ్రామానికి జనసేన పార్టీ, NDA కూటమి నేతలు కలిసి కాలువ రేవు, పశువుల రేవును నిర్మించాలని కోరారు.