తుల పంట పొలాలకు వెళ్లే దారి అధ్వానం
PDPL: మంథని మండలంలోని సూరయ్యపల్లి గ్రామ రైతులు తమ పొలాలకు రాళ్ళకుంట నుంచి వెళ్లే దారి ఇబ్బందిగా మారడంతో రైతుల సమస్య గురించి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ద్రుష్టికి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకులు అరేల్లి కిరణ్ గౌడ్ తీసుకెళ్లారు. వెంటనే మంత్రి స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడడంతో, రైతులు వెళ్లే దారికి ట్రిప్పర్ లు మట్టి పోయడంతో పాటు ట్రాక్టర్ సహాయంతో మట్టిని చదును చేశారు.