ఓటర్లు డబ్బుకు, మద్యానికి లోను కావొద్దు: కలెక్టర్

ఓటర్లు డబ్బుకు, మద్యానికి లోను కావొద్దు: కలెక్టర్

BHNG: ఓటర్లు తమ ఓటు హక్కును డబ్బుకు, మద్యానికి, తదితర వసతులకు లోబడకుండా సరైన నాయకులను ఎంచుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఓటర్లకు సూచించారు. మంగళవారం గ్రామ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా 2వ విడత ఎన్నికలు జరగనున్న వలిగొండలో గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో స్వీప్ 2025 ఓటర్ అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు.