టూరిజం శాఖ ఉద్యోగి సస్పెండ్

కృష్ణా: బందరు రోడ్డులోని ఏపీటీడీసీ డివిజనల్ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ మేనేజర్ జి. వెంకటేశ్వర్లను సస్పెండ్ అయ్యారు. ఎంజీ రోడ్డులోని కార్యాలయంలో ఓ హరిత మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో విడుదల కావడంతో ఈ చర్య తీసుకున్నారు. గతంలో హరిత బెర్మ్ పార్కులో పనిచేస్తున్నప్పుడు వెంకటేశ్వర్లు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు సమాచారం.