HYDకు తరలిన కామేపల్లి కాంగ్రెస్ నేతలు

HYDకు తరలిన కామేపల్లి కాంగ్రెస్ నేతలు

KMM: HYDలో నిర్వహిస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మీటింగ్‌కు శుక్రవారం కామేపల్లి మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ డీఎస్, ఉపాధ్యక్షుడు గోపిరెడ్డి తదితరులు ఉన్నారు.