'పార్క్ సుందరీకరణ పనులు పరిశీలన'

'పార్క్ సుందరీకరణ పనులు పరిశీలన'

HYD: మైలార్దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని సారధి యూత్ క్లబ్  GHMC పార్క్, TNGOS కాలనీలో పార్క్ సుందరీకరణ పనుల్లో భాగంగా శనివారం హార్టికల్చర్ సిబ్బందితో కలిసి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి పార్క్ స్థలాలను పర్యవేక్షించారు. అలాగే వారికి తగిన సలహాలు తెలియజేశారు. మాట్లాడుతూ..  ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఫుట్ పాత్‌తో కూడిన ఆహ్లాదకరమైన మొక్కలతో పార్కును నిర్మించాలన్నారు.