మార్చి 31: చరిత్రలో ఈరోజు

మార్చి 31: చరిత్రలో ఈరోజు

1865: మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి
1984: నటి రక్షిత బర్త్ డే
1987: చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి పుట్టిన రోజు 
1727: ఖగోళ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ మరణం
1972: నటి మీనా కుమారి మరణం
* అంతర్జాతీయ ట్రాన్స్‌జెండర్ కనువిప్పు దినోత్సవం