రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
NLR: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ సేఫ్టీ వారియర్స్ బృందాలతో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు SP డా. అజిత వేజెండ్ల తెలిపారు. ఉమేశ్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో రోడ్ సేఫ్టీ వారియర్స్, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, వారు చేయవలసిన విధివిధానాలను PPT ద్వారా వివరించారు. జిల్లాను 6 డివిజన్లుగా విభజించి, ప్రతి సబ్ డివిజన్కు చేస్తారు.