వేతనాలు పెంచాలని అంగన్‌వాడీల ధర్నా

వేతనాలు పెంచాలని అంగన్‌వాడీల ధర్నా

BHNG: బడ్జెట్‌ సమావేశాల్లో అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్లకు రూ.18వేల వేతనం పెంచాలని లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.