గ్రంథాలయంలో రంగనాథన్ జయంతి

PPM: పాలకొండ గ్రంథాలయంలో రంగనాథన్ జయంతిని నిర్వహించారు. షియాలీ రామామృత రంగనాథన్ జయంతిని 'లైబ్రేరియన్స్ డే 'గా పిలుస్తారని గ్రంథాలయ అధికారి గణేశ్ బాబు తెలిపారు. ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ దుర్గా రావు, విద్యార్థులు పాల్గొన్నారు.