VIDEO: వీరభద్రేశ్వర స్వామి మహారథం శోభయాత్ర

VIDEO: వీరభద్రేశ్వర స్వామి మహారథం శోభయాత్ర

SRD: రాయికోడ్ మండల కేంద్రంలోని వీరభద్రేశ్వర స్వామి ఆలయం జాతర చివరి ఘట్టంలో శనివారం రాత్రి స్వామివారి రథం శోభయాత్ర కొనసాగింది. ఈనెల 7వ తేదీన వీరభద్రేశ్వర ఆలయం నుంచి బసవేశ్వరాలయం వరకు రథోత్సవం జరిగింది. ఇక్కడే రథం గత ఐదు రోజుల నుంచి ఉంది. తిరిగివీరభద్రేశ్వర ఆలయానికి స్వామివారి రథం బయలుదేరింది. భక్తులు వీరభద్ర దండకాలతో రథాన్ని ఊరేగిస్తున్నారు.