వెబ్ సైట్‌లో సీనియారిటీ జాబితా

వెబ్ సైట్‌లో సీనియారిటీ జాబితా

KDP: జోన్-4 పరిధిలోని ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్  నుంచి గ్రేడ్ -2 ప్రధానోపాధ్యాయులుగా  ఉద్యోగోన్నతులకు సంబంధించి సీనియారిటీ జాబితాను విడుదల చేశారు. దీనికి సంబందించి జాబితాను rjdsekadapa.blogspot.com వెబ్సైట్‌లో ఉంచినట్లు ఆర్జెడి శామ్యూల్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సీనియార్టీ జాబితా పరిశీలించాలని చెప్పారు.