'భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి'

'భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి'

WGL: దుగ్గొండి మండలంలోని వివిధ గ్రామంలో భూభారతి పతాకంలో భాగంగా రైతుల నుంచి వచ్చిన భూభారతి దరఖాస్తులు ఇవాళ కలెక్టర్ డా, సత్య శారద కాన్ఫరెన్స్ హాల్‌లో దరఖాస్తులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దుగ్గొండి మండల సంబంధించి భూభారతి, పివోడి రికార్డును పరిశీలించారు. భూభారతి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని తహసీల్దార్‌‌ను ఆదేశించారు.