'అబద్ధాలు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలకు మోసం'
SKLM: అబద్ధాలు,మోసపూరిత వాగ్దానాలతో CM చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అధికారం వచ్చి 18 నెలలైనా పథకాలు అమలు చేయలేదన్నారు. సంతబొమ్మాలి మండలం తాళ్లవలస,కాశీపురంలో ఆదివారం టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ పేడాడ తిలక్ అధ్యక్షతన రచ్చబండ,కోటి సంతకాలసేకరణ కార్యక్రమం నిర్వహించారు.