వేమలిలో పోషణ మహా కార్యక్రమం

వేమలిలో పోషణ మహా కార్యక్రమం

VZM: గజపతినగరం మండలంలోని వేమలి గ్రామంలో రాష్ట్రీయ పోషణ మాసోత్సవంలో భాగంగా పోషణ మహా కార్యక్రమం జరిగింది. వైద్యాధికారులు డాక్టర్ సుష్మ డాక్టర్ పుష్పాంజలిలు మాట్లాడుతూ.. గర్భిణీలు బాలింతలు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఇందులో సర్పంచ్ కోరాడ సావిత్రి, అంగన్వాడి టీచర్లు రాజేశ్వరి వరలక్ష్మి జయమ్మ పాల్గొన్నారు.