VIDEO: తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన

VIDEO: తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన

AKP: నాతవరంలో మంగళవారం పర్యావరణ పరిరక్షణపై గ్రామ సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డ్వాక్రా సంఘాల మహిళలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్య విషయంలో శ్రద్ధ చూపాలన్నారు. తడి చెత్త, పొడి చెత్త ఎలా వేరు చేయాలని, ఇంటి పరిసరాలను ఎలా శుభ్రం చేసుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించాలని చెప్పారు.