VIDEO: 'కర్రెగుట్టలపై 3 శాఖల సమన్వయంతో మట్టి రోడ్డు వేశాం'

VIDEO: 'కర్రెగుట్టలపై 3 శాఖల సమన్వయంతో మట్టి రోడ్డు వేశాం'

MLG: జిల్లాలోని కర్రెగుట్టలలో DGP శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (PCCF) సువర్ణ పాల్గొని మాట్లాడారు. కర్రెగుట్టలపై మూడు శాఖల సమన్వయంతో మట్టి రోడ్డు వేశామని ఆమె తెలిపారు. చట్టం ప్రకారం అన్ని నిబంధనలు పాటించి రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు తదితరులు ఉన్నారు.