హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు

హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు

GDWL: జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్లే 17 మంది యాత్రికులకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక వైద్య పరీక్షలు, టీకా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె. సంధ్యా కిరణ్మయి, మాజీ సర్పంచ్ బండ్ల జ్యోతి, మున్సిపల్ ఛైర్ పర్సన్ జయలక్ష్మి ప్రారంభించారు. యాత్రికుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ పరీక్షలు చేపట్టినట్లు వారు తెలిపారు.