టీటీ ఇంజక్షన్ విద్యార్థులకు అందజేత

KDP: ప్రభుత్వ వైద్యాధికారుల ఆదేశాల మేరకు విద్యార్థులకు టీటీ ఇంజక్షన్లు అందించడం జరుగుతున్నదని వైద్య సిబ్బంది వెల్లడించారు. ఇందులో భాగంగా మంగళవారం జడ్పీహెచ్ఎస్ మండపం పల్లిలో విద్యార్థులకు టీటీ ఇంజక్షన్లు వేశారు. ఈ సందర్భంగా 15 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు ఈ ఇంజక్షన్ వేస్తున్నట్లు వారు వెల్లడించారు.