ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించిన మాజీ ప్రధాన న్యాయమూర్తి

ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించిన మాజీ ప్రధాన న్యాయమూర్తి

HYD: నగరంలోని కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన సీబీసీ రాజ్యాంగ దినోత్సవ ఫోటో ఎగ్జిబిషన్‌ను  పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి సందర్శించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ దినోత్సవం, వందేమాతరం @150 సమాచార ప్యానెల్‌లను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కోసం చేసిన ప్రయత్నాలను అభినందించారు.