డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన నారాయణరెడ్డి

డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన నారాయణరెడ్డి

RR: మహేశ్వరం డీసీపీగా నారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో యాదాద్రి భువనగిరి డీసీపీగా, శంషాబాద్ డీసీపీగా, వికారాబాద్‌లో విధులు నిర్వహించిన అనంతరం రాచకొండ కమిషనరేట్ మహేశ్వరం డీసీపీగా వచ్చారు. ఈ నేపథ్యంలో డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాచకొండ సీపీ సుధీర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు.