VIDEO: భక్తిశ్రద్ధలతో కాముని దహనం

VIDEO: భక్తిశ్రద్ధలతో కాముని దహనం

వనపర్తి జిల్లాలోని 1వ వార్డు రాయిగడ్డ కాలనీకి చెందిన కాలనీవాసుల ఆధ్వర్యంలో మంగళవారం కాముని దహనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు కాముని దహనం విశిష్టతను వివరించారు. అనంతరం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.