నర్సీపట్నంలో నిరుద్యోగుల ధన్యవాద ర్యాలీ
AKP: నర్సీపట్నంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో మంగళవారం నిరుద్యోగులతో ధన్యవాద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవలే ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ నారా లోకేష్ ఆధ్వర్యంలో జరగటం నిరుద్యోగులకు ఉపయోగమన్నారు. విజన్ ఉన్న నాయకుడిగా మంత్రి పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు.