'అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్సులు రద్దు'

MHBD: ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ హెచ్చరించారు. మరిపెడ మండలంలోని ఎల్లంపేట స్టేజిలోని ఎరువుల షాపులను గురువారం తనిఖీ చేశారు. అనవసరంగా కృత్రిమ కోరత సృష్టించాలని చూసిన, అధిక ధరలకు విక్రయించిన శాఖపరమైన చర్యలు తీసుకొని లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందని అన్నారు.