పూర్తయిన రంగా, రాధా మిత్రమండలి కన్వీనర్ల నియామకం
కృష్ణా: మచిలీపట్నంలో రాధా రంగా మిత్రమండలి కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల రాధా రంగా మిత్రమండలి కన్వీనర్‌గా కుంచే దత్తాత్రేయులు, విశాఖపట్నం జిల్లా రాధ రంగా మిత్రమండలి మహిళా అధ్యక్షురాలిగా కొలగాని మహాలక్ష్మి నియమితులైనారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన నేత బుల్లెట్ ధర్మారావు వారికి నియమాక పత్రాలను బుధవారం అందజేశారు.