కలెక్టరేట్లో రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం

కలెక్టరేట్లో రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం

NDL: నంద్యాల కలెక్టరేట్లో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని ఉదయం 9.30 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ హాజరు కావాలన్నారు.