VIDEO: నగరంలో చైన్ స్నాచింగ్.. సీసీ కెమెరా దృశ్యాలు

VIDEO: నగరంలో చైన్ స్నాచింగ్.. సీసీ కెమెరా దృశ్యాలు

HNK: నగరంలోని ఎక్సైజ్ కాలనీలో శుక్రవారం చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. మామిండ్ల నవ్య గృహిణి ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పరారైయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సుబేదారి ఇన్‌స్పెక్టర్ రంజిత్ కుమార్ కేసు నమోదు చేసి సీసీ కెమెరాల దృశ్యాలను విడుదల చేశారు.