ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* బజార్‌హత్నూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన SP అఖిల్ మహాజన్
* ముఖారా కే గ్రామంలో మళ్లీ KCR రావాలని పత్తితో అభిషేకం చేసిన BRS నేతలు
* ఆసిఫాబాద్‌లో రాష్ట్రస్థాయి చదరంగం పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
* ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు నిర్దిష్ట గడువులోగా చేయాలి: కలెక్టర్ రాజర్షిషా