ఆస్పరిలో కూలిన బ్రిడ్జి..

ఆస్పరిలో కూలిన బ్రిడ్జి..

KRNL: భారీ వర్షాలకు ఆస్పరి - యాటకల్లు, కైరుప్పలకు వెళ్లే రాష్ట్ర రహదారిలో ఉన్న బ్రిడ్జి కూలిపోయిందని ప్రయాణికులు చెబుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి బ్రిడ్జికి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. ఇది కూలడం వలన వేరే ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయన్నారు.