VIDEO: భగవద్గీత తరగతులు నిర్వహణ

VIDEO: భగవద్గీత తరగతులు నిర్వహణ

GDWL: జిల్లాలోని ఉండవెల్లి మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో హనుమాన్ భక్త బృందం ఆదివారం భగవద్గీత తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్త బృందం ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి భగవద్గీతను పఠించడం వల్ల చెడు వ్యసనాలకు బానిస కాకుండా, మంచి మార్గంలో నడుస్తారు అని తెలిపారు.