గండి ఆలయానికి ఆదాయం
KDP: గండి క్షేత్రంలో దేవాలయ శాఖ ఆధ్వర్యంలో గురువారం వాహనాలు, శుభకార్యాలకు డెకరేషన్ షామీయాన సామాన్లు ఏర్పాటుకు వేలం నిర్వహించినట్లు ఆలయ ఈవో జె. వెంకటసుబ్బయ్య, ఛైర్మన్ కావలి కృష్ణ తేజ తెలిపారు. వేలం ద్వారా రూ. 2,30,000 ఆదాయం వచ్చిందన్నారు. టెంకాయల పాటకు ఎవరు ముందుకు రాకపోవడంతో వేలంపాటను నిలిపేశారు.