లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 196 పాయింట్లు లేదా 0.23 శాతం పెరిగి 84,759 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు లేదా 0.21 శాతం పెరిగి 25,963 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.88.70గా ఉంది.