ఈనెల 12న జిల్లాకు రానున్న మాజీమంత్రి KTR

ఈనెల 12న జిల్లాకు రానున్న మాజీమంత్రి KTR

MNCL: ఈనెల 12న మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయానికి మాజీ మంత్రి KTR రానున్నట్లు మందమర్రి పట్టణ BRS పార్టీ అధ్యక్షులు రవీందర్ తెలిపారు. మందమర్రి పట్టణంTBGKS కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. KTR రాక సందర్బంగా BRS, TBGKS నాయకులు 500 బైక్ లతో KTRకి స్వాగతం పలకాలని దిశా నిర్దేశం చేశారు.