CM సభకు పగడ్బందీ చర్యలు తీసుకోవాలి: మంత్రి వివేక్
ADB: ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు, పార్టీ శ్రేణులకు మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. శుక్రవారం బజార్హత్నూర్‌లోని పిప్పిరీ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ఈ సభ మైలురాయిగా నిలుస్తుందన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, తాగునీరు వంటి సౌకర్యాలను సమకూర్చాలన్నారు.