పెరిగుతున్న సీజనల్ జ్వరాలు

పెరిగుతున్న సీజనల్ జ్వరాలు

HYD: GHMC అంబర్పేట్, ముషీరాబాద్ సర్కిళ్ల పరిధిలో సీజనల్ ఫీవర్స్ పెరిగిపోతున్నాయి. దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడుతూ జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కొద్దిరోజులుగా పడుతున్న వర్షాలకు వైరల్ ఫీవర్స్‌తో పాటు, డెంగీ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడే కేసులు ఇలా ఉంటే.. ఆగస్టు, సెప్టెంబర్‌లో  ఇంకా విజృంభించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.