జీవన్ రెడ్డి కోసం రంగంలోకి AICC

జీవన్ రెడ్డి కోసం రంగంలోకి AICC

TG: పార్టీ మారాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డిని శాంతింపజేసేందుకు అధిష్టానం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఆయన్ను బుజ్జగించేందుకు అధిష్టానం AICC సెక్రటరీ వంశీచంద్‌రెడ్డిని రంగంలోకి దించింది. వంశీచంద్‌రెడ్డి సుమారు 20 నిమిషాల పాటు ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. జీవన్ రెడ్డి సేవలు పార్టీకి అవసరమని, పార్టీలోనే ఉండాలని కోరినట్లు సమాచారం.